Surprise Me!

AUS vs IND : David Warner Not Certain To Play Third Test - Langer

2020-12-28 520 Dailymotion

David Warner no certainty to return for third Test against India: Justin Langer
#Indvsaus
#Boxingdaytest
#MCG
#Indiavsaustralia
#Ausvsind
#DavidWarner
#JustinLanger
#Langer
#Warner
#AjinkyaRahane

ఓపెనింగ్ సమస్య ఆస్ట్రేలియాను మరికొంత కాలం వేధించేలా ఉంది. గజ్జ గాయంతో జట్టుకు దూరమైన డేవిడ్ వార్నర్ ఇంకా కోలుకోలేదు. అతను కోలుకోవానికి ఇంకాస్త సమయం పడుతుందని ఆసీస్ టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆదివారం మీడియాకు తెలిపాడు. దాంతో జనవరి 7న భారత్‌తో మొదలయ్యే మూడో టెస్ట్‌లోనూ వార్నర్ ఆడటంపై సందేహాలు మొదలయ్యాయి. భారత్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన వార్నర్.. చివరి వన్డేతో పాటు టీ20 సిరీస్, తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon