The Central government on Monday extended the existing Covid-19 guidelines till 31 January, 2021 as well as maintained strict surveillance and caution during this period amid concerns of new and highly infectious Covid-19 strain in the UK.
#CoronavirusNewStrain
#CoronaGuidelines
#UKVirus
#N440k
#Covid19
#CenterGovernment
#PMModi
#MEA

కోవిడ్ మార్గదర్శకాల గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా గడువు పొడిగించింది. కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది.