The one and only MLA of Janasena Party, Rapaka Vara Prasada Rao, has made comments against his own political party in East Godavari
#JanasenaMLARapakaVaraPrasadaRao
#PawanKalyan
#APCMJagan
#YSRCP
#EastGodavari
#Razole
#EastGodavarilocalbodyelections
#elections
#Andhrapradesh

జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించండి అంటూ అక్కడి ప్రజలను కోరారు