No New Year celebrations in Hyderabad: CP Sajjanar
#Hyderabad
#Telangana
#Cpsajjanar
#Sajjanar
#Newyear
#Newyearcelebration

ఈ వారం రోజులు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిన్న ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 402 మంది పట్టుపడ్డారన్నారు. కాగా ఇప్పటికే హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.