PJR వర్ధంతి సందర్బంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన కాంగ్రెస్ నేతలు!
2020-12-30 1 Dailymotion
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రజా నాయకుడు పి. జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్బంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఖైరతాబాద్ లో ఆయన విగ్రహానికి నివాళ్లు అర్పించారు.

#PJanardhanReddy
#Congress
#PJR
#Khairatabad
#Telangana