PM Modi inaugurates New Bhaupur-New Khurja stretch of Eastern Dedicated Freight Corridor The Eastern Dedicated Freight Corridor is a 1875-km stretch that connects Punjab’s Ludhiana to Dankuni in West Bengal.
#PMmodi
#WestBengal
#EasternDedicatedFreightCorridor
#Edfc

సరుకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసే విషయంలో, రైల్వేలను ఆధునీకరించే విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మౌలిక వసతుల కల్పనలో రాజకీయాలు వద్దని సూచించారు. ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్(ఈడీఎఫ్‌సీ)లో భాగంగా ‘న్యూ భావ్‌పూర్ – న్యూ ఖుర్జా’ మార్గాన్ని మంగళవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు