Surprise Me!

Nandyal MLA Shilpa ravi Chandra reddy tests positive

2020-12-30 3 Dailymotion

Nandyal MLA Shilpa ravi Chandra reddy tests positive.
#Nandyala
#ShilpaRaviChandraReddy
#Andhrapradesh
#Covid19

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.ఈ విషయాన్ని ఎమ్మెల్యే శిల్పారవి తన సోషల్‌ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. ఎమ్మెల్యే శిల్పారవి ఈనెల 25వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వివిధ ‌ కార్యక్రమాలలో విరివిరిగా పాల్గొన్నారు.తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా‌ పరీక్షలు చేయించుకొని, స్వీయ నిర్బందంలో ఉండాలని ఎమ్మెల్యే శిల్పా రవి పిలుపునిచ్చారు.

Buy Now on CodeCanyon