Janasena leaders are furious over the remarks made by AP ministers against Janasena president Pawan Kalyan. Pothula Mahesh and shiva shankar has slammed Minister Vellampalli Srinivas and Minister Kodali Nani .
#JanasenapresidentPawanKalyan
#Janasenaleaders
#APCMJagan
#VakeelSaab
#APministers
#shivashankar
#MinisterKodaliNani
#VellampalliSrinivas
#PawanKalyanmovies

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత శివశంకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొడాలి నాని బూతులు మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు వెళుతున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడడంలేదని శివశంకర్ విమర్శించారు.