కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అమెరికా దిగ్గజ ఫార్మాసూటికల్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఫైజర్ వ్యాక్సిన్‌పై తొలిసారిగా అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపట్లేదనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్న ఓ హెల్త్‌కేర్ వర్కర్.. కరోనా వైరస్ బారిన పడ్డారు. అనారోగ్యానికి గురయ్యారు. అమెరికాలో జోరుగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న సమయంలో ఈ ఉదంతం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

#CoronaNewStrain
#StrainVirus
#PfizerVaccine
#JoeBiden
#KamalaHarris
#WorldHealthOrganisation
#UKVirus
#Covid19
#Britain
#UmeshYadav
#IndvsAus