MP Ayodhya Ramireddy along with Collector Samuel Anand MLA Mustafa on Tuesday toured several areas in the eastern constituency as part of Swach Guntur. Raised awareness on Swatch Surveykshan Program.
#SwatchSurveykshan
#YSRCP
#Guntur
#MPAyodhyaRamireddy
#MLAMustafa
#AndhraPradesh

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఎమ్యెల్యే ముస్తఫా తో కలిసి స్వచ్ గుంటూరు లో భాగంగా మంగళవారం తూర్పు నియోజక వర్గం లో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. స్వచ్ సర్వేక్షన్ పై అవగాహన కల్పించారు.