Surprise Me!

Dadasaheb Phalke Award For Naveen Polishetty & Nagarjuna

2021-01-02 1 Dailymotion

Dadasaheb Phalke Awards South 2020: Check out full list of winners who bagged the prestigious award
It is reported that the awards ceremony of Dadasaheb Phalke International Film Festival 2021 will be held on 20th February 2021 at Taj Lands End in Mumbai
#DadaSahebPhalkeaward
#DadaSahebPhalkeAwards2020
#DadaSahebPhalkeSouthAwards2020
#Dhanush
#Jersey
#NaveenPolishetty
#Nagarjuna
#Rashmika
#Thaman

ఇండియాలోనే మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా'గా పిలుచుకుంటారు. ఈయన పేరు మీద ప్రతి ఏడాది అవార్డులను ప్రకటిస్తున్నారు. కొన్నేళ్లుగా అన్ని భాషల్లోనూ ఈ పేరుతో అవార్డులు ప్రధానం చేస్తున్నారు. అత్యత్తమ ప్రదర్శనను కనబరిచిన నటీనటులకు.. తమ తమ విభాగాల్లో రాణించిన టెక్నీషియన్లకు.. ప్రేక్షకులను అలరించిన చిత్రాలకూ ఈ అవార్డులు ఇస్తుంటారు. అలాగే, సినీ రంగంలో సుదీర్ఘ కాలంగా సేవలు చేస్తున్న వ్యక్తులకూ జీవిత సాఫల్య పురస్కారాలు అందిస్తుంటారు. ఇక, ఈ ఏడాదికి సంబంధించిన అవార్డులను శుక్రవారం ప్రకటించారు. తెలుగు విభాగంలో చిన్న హీరో అరుదైన ఘనతను సాధించాడు. ఆ వివరాలు మీకోసం!

Buy Now on CodeCanyon