Union Health Minister Harsh Vardhan, who visited the GTB Hospital in Delhi to review a dry run for the COVID-19 vaccination, said that the “safety of vaccine is the prime concern." Indiago for the COVID-19 vaccination mock drill and the dry run by all the States and UT governments on Saturday.
#COVIDVaccinationDryRun
#COVID19VaccineDryRun
#UnionHealthMinisterHarshVardhan
#IndiaWideVaccineDryRun
#vaccinesafety
#coronavirusvaccinationdryrun
#Coronavirusinindia
#SerumOxfordCovishieldvaccine
#Covishield
#unionterritories
#SIICovishieldapproval
#Vaccinedryrun
#SerumInstituteofIndiaCOVID19vaccine

కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ పంపిణీ కోసం సన్నహకాల్లో భాగంగా శనివారం నాడు దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ ఈ ఉదయం నుంచి మొదలైంది. డమ్మీ వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరునుఅధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు.