Surprise Me!

BJP, Janasena targets ys jagan over hindu gods issue in Andhra Pradesh

2021-01-04 47 Dailymotion

Andhra pradesh : BJP, Janasena targets ys jagan over hindu gods issue in Andhra Pradesh.
#Andhrapradesh
#Hindugods
#Ysjagan
#Pawankalyan
#Janasena
#Bjp
#Ysrcp
#Ramateertham
#TDP
#Vijayawada
#Tirupati

చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ శ్రీకారం చుట్టింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని శ్రీకాళహస్తిలో ఇతర వెనుకబడిన కులాల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం కొనసాగిన తీరు.. అందులో పాల్గొన్న కీలక నేతల ప్రసంగ శైలి.. దాదాపుగా విగ్రహాల విధ్వంసం, ఆలయాలపై దాడుల చుట్టే పరిభ్రమించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతలపై విమర్శలు గుప్పించినప్పటికీ.. అవి కూడా ఆలయాలు, హిందూయిజానికి సంబంధించినవే.

Buy Now on CodeCanyon