Indrakeeladri in Vijayawada has witnessed a huge crowd of devotees. A long queue is seen with common devotees and Bhavani Deeksha devotees at the temple premises.The temple management arranged special arrangements to the bhavani deeksha devotees.
#Vijayawada
#BhavaniDevotees
#Indrakeeladri
#Devotees
#KrishnaDistrict
#KanakaDurgaTemple

విజయవాడ ఇంద్రకీలాద్రికి మంగళవారం భవానీ భక్తులు పోటెత్తారు. జనవరి 5 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. సూచించిన తేదీ లలో రాత్రి 8 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించనున్నారు. అయితే ఆలయంలో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. వాటి ఆధారంగా రోజుకు 10 వేల మందిని మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తున్నారు.