Surprise Me!

India vs Australia: A Proud Moment to Wear the White Jersey – T Natarajan shares pic in Test Jersey

2021-01-07 71 Dailymotion

India vs Australia: A proud moment, says T Natarajan as he flaunts India Test jersey ahead of Sydney game

#INDVSAUS
#TNatarajan
#TNatarajanallsetforSydneyTest
#TNatarajanTestdebut
#Teamindia
#shami
#UmeshYadav
#shardulThakur
#Indvsaus
#Indiavsaustralia
#Sydneytest
#RohitSharma
#AjinkyaRahane

బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్‌ కట్టర్లు, నెమ్మది బంతులతో నటరాజన్ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో ఆకట్టుకున్నాడు. దీంతో సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం తొలుత నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వరుణ్ చక్రవర్తి గాయంతో నటరాజన్‌కు టీ20ల్లో ఆడే అవకాశం దక్కింది. ఆ తర్వాత నవదీప్ సైనీ ఇంజ్యూరీతో వన్డేల్లో చోటు దొరికింది. ఇప్పుడు ఉమేష్ గాయంతో టెస్టుల్లో కూడా చోటు దక్కింది. ఆసీస్ గడ్డపైనే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఆరంగేట్రం చేసిన నట్టూ.. సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా ఆడడానికి సిద్దమయిపోయాడు.

Buy Now on CodeCanyon