ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లపై అక్కడి అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సిడ్నీ టెస్ట్‌లో శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆసీస్ అభిమానులు ప్రత్యేకంగా సిరాజ్‌ను ఉద్దేశించి మంకీ అని సంబోధించారు. ఇక నాలుగో రోజు (సోమవారం) ఆటలో కూడా మరోసారి సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని ఇంకొంతమంది ఫ్యాన్స్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని దేశాల క్రికెటర్లు ఆసీస్ ఫ్యాన్స్‌పై మండిపడుతున్నారు.

#IndvsAus3rdTest
#MohammadSiraj
#JaspritBumrah
#ViratKohli
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#ShubmanGill
#NavdeepSaini
#MohammedShami
#Cricket