The Telangana Education Protection Committee has staged a dharna against the new laws and new education policies brought by the central government.
#Telangana
#NewEducationPolicies
#AgriculturalLaws
#FarmsBills

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు,నూతన విద్యా విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు తెలంగాణా విద్యా పరిరక్షణ కమిటీ..కరోనా కష్ట కాలం లో ప్రజలకు ఇటువంటి చట్టాలు విధానాలు శ్రేయస్కరం కాదని అన్నారు.