Surprise Me!

Andhra Pradesh: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి షాక్.. ఎన్నికలంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యం అంటున్న సంఘాలు!

2021-01-11 10 Dailymotion

AP NGO President demanded immediate withdrawal of the Grama Panchayat election notification
#Andhrapradesh
#Ysrcp
#NimmagaddaRameshKumar

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ జారీచేసిన కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తీరుపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు.

Buy Now on CodeCanyon