Telangana congress agitation at Delhi against farm bills.
#TelanganaCongress
#FarmBills
#RevanthReddy
#UttamKumarReddy
#vhhanumanthaRao
#battivikramaka

రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నేడు తెలంగాణ కాంగ్రెస్ సంఘీబావ దీక్ష చేపట్టనుంది. ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటలను నుంచి సాయంత్రం 5గంటలట వరకు నిరసన కొనసాగనుంది. సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ దీక్షలో పాల్గొననున్నారు