Surprise Me!

Telanagana : Gunda Ravinder Resign To TRS Party

2021-01-12 442 Dailymotion

Telangana activist Gunda Ravinder, who built a temple for CM KCR, has resigned from TRS. Awareness was expressed that the party was not giving priority to activists. He said he had tried several times to meet KCR but was not given a chance. His resignation letter was handed over to the KCR statue.
#CMKCR
#GundaRavinder
#TRS
#Telanagana
#TelanganaActivist

సీఎం కేసీఆర్ కు గుడి కట్టిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో ఉద్యమాకారులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వలేదన్నారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ విగ్రహానికి అందజేశారు.

Buy Now on CodeCanyon