YSRCO MLA Adeep raj slams TDP.
#TDP
#Ysrcp
#Andhrapradesh
#AdeepRaj

ప్రస్తుతం ఇసుక లేక నిర్మాణాలు ఆగిపోవడం, మంచి ముహూర్తాలు పోతున్నాయన్న భయంతో కొందరు అదనంగా డబ్బులు చెల్లించి ఇసుక కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో రెండున్నర మాసాలుగా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. వర్షాలు రావడంతో నదులు, పట్టా భూముల నుంచి ఇసుక వెలికితీయడం కష్టంగా మారింది.