Andhra Pradesh : Ysrcp mp vijay sai reddy satirical tweets on Chandrababu Naidu.
#Andhrapradesh
#Ysrcp
#TDP
#Vijaysaireddy
#ChandrababuNaidu
#Amaravati

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడికి చిత్తుగా ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట అంటూ సెటైర్లు వేశారు . అంతేకాదు బాబు గారు సీఎంగా లేకపోవడం వల్ల తెలుగు దళారీ పార్టీ బ్రోకర్లకు లోటే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయ సాయి రెడ్డి.