Surprise Me!

Patnam Subbaiah మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతిపట్ల ప్రముఖుల సంతాపం!!

2021-01-15 2 Dailymotion

Former Andhra Pradesh minister and BJP leader from Chittoor district Patnam Subbaiah has lost life.
#PatnamSubbaiah
#Former Andhra Pradesh minister
#TDP
#YSRCP
#BJPleaderfromChittoordistrict
#APGovt
#పట్నం సుబ్బయ్య

చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీమంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదివరకు గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఐరాల మండలం కొత్తపల్లిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Buy Now on CodeCanyon