Surprise Me!

Hyderabad : Stolen Bonsai Tree Recovered, Thieves Arrested

2021-01-15 2,344 Dailymotion

Hyderabad police recovered a rare Bonsai tree which was stolen from the residence of the former Director General of Police of Andhra Pradesh. The thieves were arrested.
#Hyderabad
#Telangana
#Bonsai

రిటైర్డ్‌ డీజీపీ వి. అప్పారావు ఇంట్లో చోరీకి గురైన విలువైన బోన్సాయ్‌ మొక్క తిరిగి దొరికింది. ఈ కేసులో పోలీసులు శుక్రవారం ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. గడిచిన సోమవారం నాడు చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 18లోని ప్లాట్‌ నంబరు 406లో మాజీ డీపీపీ అప్పారావు నివసిస్తున్నారు.

Buy Now on CodeCanyon