టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. డీజీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ‘‘విగ్రహాలు ధ్వంసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పిన డీజీపీ దొరా.. నేడు రాజకీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! రాత్రికి తాడేపల్లి కొంపలో జగన్ మార్క్ భోగి పళ్లేమైనా మీకు పోశారా?’’ అని లోకేశ్ సెటైర్లు వేశారు.

#NaraLokesh
#APDGPGowthamSawang
#APCMJagan
#TemplesInAP
#APTemples
#Idols
#AndhraPradesh