AP Local Body Elections/panchayat elections: Andhra Pradesh high court seek more details on covid 19 vaccination for holding gram panchayat elections in the state.
#APLocalBodyElections
#APpanchayatelections
#APSECNimmagaddaRameshKumar
#AndhraPradeshHighCourt
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్
#పంచాయతీ ఎన్నికలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను సస్పెండ్ చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఫుల్‌బెంచ్‌ను ఆశ్రయించారు. సంక్రాంతి సెలవుల తర్వాత ఇవాళ హైకోర్టు ఈ కేసును విచారించింది. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.