India vs Australia : Weeks after losing his father, young Indian pacer Mohammed Siraj bagged a maiden 5-wicket haul in Tests which came against Australia on Day 4 of the Gabba Test.In this context KTR praises on him.

#IndvsAus4thTest
#MohammadSiraj
#KTR
#RohitSharma
#SteveSmith
#RishabhPant
#TeamIndia
#BrisbaneTest
#TimPaine
#ChateshwarPujara
#AjinkyaRahane
#DavidWarner
#MayankAgarwal
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. తద్వారా అరుదైన ఘనతలను అందుకున్నాడు. అరంగేట్ర సిరీస్‌లోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా గబ్బా వేదికగా ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.