Hasina Begum, a 65-year-old woman who was in Pak jail, returned to India after 18 years
#HasinaBegum
#Pakjail
#India
#bordertensions
18 ఏళ్ళు పాక్ చెరలో నరకం అనుభవించిన హసీనా బేగం అనే 65 ఏళ్ళ మహిళ ఎట్టకేలకు భారత్ చేరుకుంది. కొన్ని కారణాల వల్ల పాక్ లో చిక్కుకుపోయిన ఆమెను తాజాగా అధికారులు విడిపించారు