Four years after V K Sasikala was Wednesday Released from the Parappana Agrahara prison in Bengaluru. Sasikala, former AIADMK leader and a close aide of ex-Tamil Nadu chief minister late J Jayalalithaa,
#VKSasikala
#VKSasikalaReleasedfromJail
#ParappanaAgraharaprison
#AIADMK
#JJayalalithaa
#Bengaluru
#TamilNadu
#వీకె శశికళ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి,అన్నాడీఎంకె బహిష్కృత నేత వీకె శశికళ జైలు జీవితం ముగిసింది. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. ప్రస్తుతం కరోనా కారణంగా బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో శశికళ చికిత్స పొందుతున్నారు.