Telugu Desam Party President and Former CM Chandrababu Naidu released Manifest for Panchayat elections in the AP.
#APPanchayatElections
#TDPManifesto
#TDP
#NimmagaddaRameshKumar
#APCMJagan
#APLocalBodyElections
#panchayatpollsFirstnotification
#APpanchayatelections
#firstphasegrampanchayatelectionnotification
#APSECNimmagaddaRameshKumar
#AndhraPradeshHighCourt
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APGovt
#YSRCP
#TDP
#AndhraPradesh

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు గడువు సమీపిస్తోండటంతో అన్ని రాజకీయ పార్టీలూ దానిపై దృష్టి సారించాయి. మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోండగా.. దానికి ధీటుగా ప్రత్యర్థి పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి.