Surprise Me!

Chandrababu స్ఫూర్తితోనే నిమ్మగడ్డ పని చేస్తున్నారు - Ambati Rambabu విమర్శ

2021-01-28 1,337 Dailymotion

Andhrapradesh : Ambati Rambabu criticizes AP sec Nimmagadda ramesh kumar and Chandra Babu Naidu
#AmbatiRambabu
#Nimmagaddarameshkumar
#ChandrababuNaidu
#TDP
#Ysrcp
#Appanchayatpolls
#PanchayatElections

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిలో అసహనం పెరిగిపోయిందని.. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్‌లో ఆయన ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మళ్లీ తాను అధికారంలోకి రాలేననే దిగులు చంద్రబాబుకు ఉందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పనిచేయటం లేదని.. చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Buy Now on CodeCanyon