Surprise Me!

IPL 2021: Players Considering Skipping IPL and Focus On Domestic Cricket

2021-01-29 290 Dailymotion

IPL 2021: Top-order batsman Tom Banton is considering skipping the Indian Premier League (IPL) this year and focus on domestic red-ball cricket to enhance his chances of making it to England's Test side.
#IPL2021
#TomBanton
#IndianPremierLeague
#domesticredballcricket
#EnglandTestside
#KolkataKnightRiders
#benchplayers
#IPLMiniAuction

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తుది జట్టులో చోటు కోసం నిరీక్షించి, బెంచ్‌కే పరమితమవ్వడం కన్నా కౌంటీ క్రికెట్ ఆడుకోవడం ఉత్తమమని ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ టామ్ బాంటన్ అన్నాడు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌ తదుపరి సీజన్‌లో పాల్గొనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. త్వరలోనే తన సన్నిహితులును సంప్రదించి ఓ నిర్ణయానికి వస్తానని చెప్పాడు. తాజాగా స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంగ్లండ్ యువ సంచలనం ఐపీఎల్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Buy Now on CodeCanyon