Sarkaru Vaari Paata Reserved For Sankranthi 2022 | Mahesh Babu Reveals Major Day
#SarkaruVaariPaata
#MaheshBabu
#KeerthySuresh
#Majorthefilm
#AdiviSesh
#Tollywood
#Major

మేజర్ సినిమా విడుదల తేదీని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకటించాడు. నటుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు భాగస్వామ్యం కావడంతో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.