Germany's vaccine commission said the AstraZeneca coronavirus vaccine should not be given to people older than 65 years, amid a bitter dispute between the European Union and the drugmaker over delayed supplies.
#Covishield
#AgricultureBills
#AnnaHazare
#Farmers
#AstraZenecaVaccine
#PMModi

కోవిడ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ వినియోగంపై జర్మన్ వ్యాక్సిన్ కమిషన్ ఆ దేశ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. 65 ఏళ్లు దాటిన వారెవరికీ ‘కొవిషీల్డ్’ టీకాను ఇవ్వొద్దని సూచించింది. వయసు పైబడిన వారికి టీకా ఇవ్వడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు రావొచ్చునని అభిప్రాయపడింది జర్మనీ వ్యాక్సిన్ కమిషన్.