Surprise Me!

V.Hanumantha Rao - రైతుల ఉద్యమం నీరు గార్చేందుకు TRS మద్దతు పలికింది!

2021-01-30 68 Dailymotion

కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించారు. . రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 పార్టీలు బైకట్ చేస్తే...టీఆర్‌ఎస్‌ ఎందుకు హాజరైంది..? అని ప్రశ్నించారు. రైతుల ఉద్యమం నీరు గార్చేందుకు టీఆర్‌ఎస్‌ మద్దతు పలికిందని ఫైర్‌ అయ్యారు. రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చి..రైతులను రెచ్చగొట్టారని.. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే పద్దతి మోడీకే దక్కిందని మండిపడ్డారు.

#VHanumanthaRao
#TractorMarch
#PMModi
#Farmers
#AgricultureBills
#Telangana
#Congress

Buy Now on CodeCanyon