South Africa leg-spinner Imran Tahir called his Chennai Super Kings (CSK) skipper MS Dhoni a great human being from whom one can learn a lot.
#IPL2021
#MSDhoni
#ImranTahir
#ChennaiSuperKings
#CSK
#IPLAuction2021
#SureshRaina
#DeepakChahar
#SouravGanguly
#Cricket
#TeamIndia

భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని కొనియాడాడు. క్రికెట్ పరంగా మహీకి అన్ని విషయాలు తెలుసని అభిప్రాయపడ్డాడు. ధోనీ సారథ్యంలో ఆడేందుకు తాను ఇష్టపడతానని తాహిర్ చెప్పాడు. తాహిర్‌ని ఈ ఏడాది కూడా రిటైన్ చేసుకున్నట్లు చెన్నై ఇటీవల ప్రకటించింది. 2018 నుంచి చెన్నై తరఫున తాహిర్ ఆడుతుంన్నాడు. అప్పట్లో అతడిని రూ.1 కోటికి దక్కించుకుంది.