Enthiran’ plagiarism case: Non-bailable warrant issued against director Shankar
#Enthiran
#Shankar
#Indian2
#Robo
#Rajinikanth

సంచలన దర్శకుడు శంకర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఒక్కసారిగా ఆయన అభిమానులను ఈ న్యూస్ ఆశ్చర్యానికి గురి చేసింది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే కూల్ డైరెక్టర్ శంకర్ ఊహించని విధంగా ఓ కేసులో సమస్యల్లో చిక్కుకోవడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేశారు.