Surprise Me!

Usman Khawaja 'Undresses' During BBL Game, Leaves Fans in Disbelief

2021-02-01 94 Dailymotion

Watch video at https://twitter.com/i/status/1355803037550436353.

Video Credits 7Cricket @7Cricket.

BBL 10: Twitter goes Crazy as Usman Khawaja undresses in the middle of pitch
#UsmanKhawaja
#UsmanKhawajaUndresses
#BBL10
#AbdomenGuard
#SydneyThundervsBrisbaneHeat
#UsmanKhawajachangeeverythingonfield
#cricketfield
#dressingroom

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మైదానంలోనే బ్యాట్స్‌మెన్ ప్యాంట్ విప్పి లోదుస్తులు మార్చుకోవడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ మధ్య ఆదివారం నాకౌట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్ ఓపెనర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా మ్యాచ్ మధ్యలోనే ప్యాంట్ విప్పి లోదుస్తులను మార్చుకున్నాడు.

Buy Now on CodeCanyon