Authorities across Kadapa district have formally launched a home-to-home distribution program, which the state government has taken very seriously. Joint collectors inspected a door-to-door delivery program in Kadapa on Monday.
#RationDoorDelivery
#Kadapa
#AndhraPradesh
#APCMJagan
#RationSystemInAP
#RationCardRules

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటివద్దకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని కడపజిల్లావ్యాప్తంగా ధికారులు లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం కడపలోచేపట్టిన డోర్ డెలివరీ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించారు.