Surprise Me!

భారత సంతతి మహిళ #BhavyaLal కు అమెరికాలో అరుదైన గౌరవం..!

2021-02-02 49 Dailymotion

NASA said Lal brings extensive experience in engineering and space technology, serving as a member of the research staff at the Institute for Defence Analyses Science and Technology Policy Institute (STPI) from 2005 to 2020.
#BhavyaLal
#China
#CBSCBoardExam2021
#NASA
#Covid19Vaccination
#WHO
#PetrolPrices
#DieselPrices

అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా భారత సంతతికి చెందిన భవ్యలాల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని నాసా స్వయంగా వెల్లడించింది. జో బైడెన్ అధికార మార్పిడి బృందంలో భవ్య నాసా తరపున సభ్యురాలిగా పనిచేశారు.

Buy Now on CodeCanyon