The three-day Aero India show underway at Bengaluru’s Yelahanka from February 3 to 5, the Karnataka government Department of Industrial Training and Employment (DITE), in collaboration with Tata Technologies will be showcasing their initiative – Transformation of 150 Government Industrial Training Institutes (ITIs) into Technological Hubs – during the show.
#AeroIndiaShow
#Bengaluru
#BrahMosSupersonicCruiseMissile
#BengaluruAirShow
#Missile
#IndianNavy
#RajnathSingh
#IndianDefence
#Defence
#BrahMosMissile
#Bengaluru

ఉద్యాన నగరి బెంగళూరు..మరోసారి ఏరో ఇండియా షో కార్యక్రమానికి వేదికైంది. బెంగళూరు శివార్లలోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. వైమానిక, నౌకాదళాలు వినియోగించే రక్షణ పరికరాలు, అత్యాధునిక క్షిపణులను ప్రదర్శనకు ఉంచారు. వైమానిక దళాల అమ్ములపొదిలో ప్రధానాస్త్రాలైన బ్రహ్మోస్ క్షిపణి పరీక్షా వాహనాలు, సుఖోయ్ యుద్ధ విమానాల విన్యాసాలను ప్రదర్శించారు.