RBI Monetary Policy: The Indian markets were holding on to their gains near their fresh lifetime highs on Friday after the Reserve Bank of India kept the repo rate unchanged at 4 per cent while the stance remained 'accomodative'.
#RBIMonetaryPolicy
#RBIkeepsPolicyRepoRateunchanged
#GDPgrowth
#FY22
#ReserveBankofIndia
#RBI
#RepoRate
#Q4FY21

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం (ఫిబ్రవరి 5) ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ఈ మేరకు శక్తికాంతదాస్ ప్రకటన చేశారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేని తెలిపారు. మందగమనం, కరోనా కారణంగా రెపో రేటు 4 శాతానికి దిగి వచ్చింది. దీనిలో మార్పులు చేయలేదు. అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉండవచ్చునని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 26.2 శాతం నుండి 8.3 శాతం వరకు, మూడో త్రైమాసికంలో 6 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేశారు.