India vs England 1st Test:Jasprit Bumrah holds a record of claiming the most Test wickets before playing his first game on home soil. With 79 wickets, Bumrah leads the list followed by former West Indies spinner Alf Valentine – who had 65 wickets under his belt before making his home debut.
#IndiavsEngland1stTest
#JaspritBumrah
#BumrahFirstTestWicketHomeSoil
#WestIndiesspinnerAlfValentine
#indvseng
#ViratKohli
#ShahbazNadeem
#WashingtonSundar
#IshantSharma
#JaspritBumrah
#Cricketrs

2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. భారత్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో తొలి టెస్టు ప్రారంభం అయింది. ఈ మ్యాచులో చోటు దక్కినందుకున్న బుమ్రా.. తన టెస్ట్ కెరీర్‌లో సొంతగడ్డపై తోలి మ్యాచ్ ఆడుతున్నాడు. అంతేకాదు తొలి వికెట్ కూడా పడగొట్టాడు. ఇప్పటివరకు బుమ్రా భారత్ తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం.