LPG cylinder price increased by Rs 25. APCC working president N Tulasi Reddy reacts on LPG Cylinder Price Hike
#LPGCylinderPriceHike
#APCCworkingpresidentNTulasiReddy
#NonSubsidisedLpg
#BJP
#PMModi
#gascylinderprice
#LPGpricehike
#Congress
#FuelPriceHiked

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం దారుణమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి మండిపడ్డారు . పెట్రోల్ డీజిల్ ధరలు అయితే సెంచరీ కొట్టబోతున్నాయన్నారు. అసలే కరోనా విలయంలో ఆలాడుతున్న ప్రజలపై ఇలాంటి భారాలు మోపడం సరికాదని అభిప్రాయపడ్డారు