Prabhas Salaar to cast Priyanka Chopra for a special song.
#Salaar
#Prabhas
#PriyankaChopra
#ShruthiHaasan
#PrashantNeel

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్’. ప్రస్తుతం ఈ సినిమా గోదావరిఖని సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభాస్ ఏంట్రీ సీన్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమచారం. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.