Ind vs Eng 2021,1st Test : England defeated India by 227 runs on Day 5 of the first Test match at the MA Chidambaram Stadium in Chennai, to take a 1-0 lead in the four-match series. During the match Washigton Sundar left the field before umpire decision.
#IndvsEng2021
#WashingtonSundar
#TeamIndia
#ChateshwarPujara
#SunilGavaskar
#RavichandranAshwin
#ViratKohli
#RishabhPant
#AjinkyaRahane
#IndvsEng
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#IshantSharma
#Cricket

ఇంగ్లండ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని పెవిలియన్ చేరాడు. 420 పరుగుల ఛేదనలో చివరి రోజు కోహ్లీసేన 110/5తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన సుందర్.. పేలవ షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి కడవరకు క్రీజులో ఉన్న సుందర్.. మంగళవారం ఒక ఓవర్ కూడా ఆడలేకపోయాడు. ఇక అంపైర్ ఔటివ్వకముందే మైదానం వీడాడు.