Surprise Me!

Sai Pallavi Turns Lucky For Sekhar Kammula , Love Story Gets

2021-02-11 1 Dailymotion

Naga Chaitanya and sai pallavi Love story movie non theatrical business update. Love story movie song to be released on February 14.
#Lovestory
#NagaChaitanya
#Saipallavi
#SekharKammula

ఫిదా సినిమా తరువాత మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి సారి నాగ చైతన్య - సాయి పల్లవి కాంబినేషన్ ని సెట్ చేసిన ఈ దర్శకుడు టీజర్ తోనే ఆడియెన్స్ లో అంచనాల డోస్ పెంచాడు. ఇక సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఊహించని విదంగా లాభాలు అందుకునే అవకాశం ఉన్నట్లు అర్ధనవుతోంది.

Buy Now on CodeCanyon