Telangana Congress Leader, Sangareddy MLA Jaggareddy Padayatra Against farm laws
#TelanganaCongressparty
#SangareddyMLAJaggareddy
#TelanganaCMKCR
#Congress
#Farmlaws
#PrimeMinisterNarendraModi
#BJP
#Parliamentsessions
#JaggareddyPadayatraAgainstfarmlaws
#Telangana
#oppositionparties

సదాశివపేట నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేసేందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10 వ తేదీ బుధవారం కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు కొనుగోలు చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. పాదయాత్రకు అనుమతి కోరుతూ సంగారెడ్డి జిల్లా ఎస్పీకి కాంగ్రెస్ కమిటీ దరఖాస్తు చేసుకుంది.