Surprise Me!

NTR31: Confirmed! Prashanth Neel- NTR Project After Prabhas Salaar

2021-02-11 1 Dailymotion

It's official. Renowned producers Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers have disclosed a special update of #NTR31. During their interaction with a leading television channel, the duo revealed that the film starring Jr NTR will go on floors after Prashanth Neel's Salaar, that stars Prabhas in the lead role.
#Ntr
#Ntr31
#NTR30
#PrashantNeel
#Mythrimoviemakers
#RRRMovie
#Trivikram

కేజీఎఫ్ చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్‌. ఈ కన్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం ప్రభాస్‌తో స‌లార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కొద్ది రోజులుగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతుంది.

Buy Now on CodeCanyon