CPI Narayana made comments on YS Sharmila and his party, and slams CM KCR.
#YSSharmila
#Narayana
#CPI
#Telangana
#KCR
#TRS

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ గురించి CPI జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల కొత్త పార్టీ పెట్టడం... కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకేనని ఆయన వ్యాఖ్యానించారు.